ఎంపీ కేంద్ర మంత్రికి వినతిపత్రం

BPT: జిల్లా ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి నుంచి బాపట్ల వరకు రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని, NH 216తో 4లైన్‌ల గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.