ముగిసిన పదవ తరగతి పరీక్షలు

ముగిసిన పదవ తరగతి పరీక్షలు

KRNL: పెద్దకడబూరు మండలంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో ఉస్మాన్ బాషా తెలిపారు. కేజీబీవీలో ఇద్దరు గైర్హాజరయ్యారు, ఏపీ మోడల్ స్కూల్‌లో ఐదుగురు గైర్హాజరయ్యారు. ZP పాఠశాలలో ఐదుమంది హాజరు కాలేదని వెల్లడించారు.