'గూడూరులో ఒక్కసారిగా మారిన వాతావరణం'

'గూడూరులో ఒక్కసారిగా మారిన వాతావరణం'

NLR: గూడూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా పట్టణం అంత ఎండలతో మండిపోయింది. వర్షం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.