VIDEO: ఎయిమ్స్‌లో సర్వర్ సమస్య

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం సర్వర్ సమస్య నెలకొంది. దీంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఇదే విషయంపై ఎయిమ్స్ మీడియా అధికారి డాక్టర్ వంశీ కృష్ణని వివరణ కోరగా మాన్యువల్ పద్దతిలో రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నట్లు చెప్పారు. సర్వర్ సమస్యతో వివిధ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.