VIDEO: రైతు బజార్‌ని ప్రారంభించిన చేసిన మంత్రి

VIDEO: రైతు బజార్‌ని ప్రారంభించిన చేసిన మంత్రి

W.G: తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఎస్వీ రంగారావు సర్కిల్ వద్ద ఉన్నరైతు బజార్‌ని మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు.