VIDEO: ఏపీ NGO కార్యక్రమానికి బైక్ ర్యాలీతో చేరిన రాష్ట్ర అధ్యక్షులు
అన్నమయ్య: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్, శుక్రవారం రాయచోటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద బైక్ ర్యాలీతో చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హామీలను నెరవేర్చలేకపోయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి, DAతో పాటు హెల్త్ కార్డులను రిటైర్మెంట్ వరకు పొడిగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.