'పట్టణ అభివృద్ధికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

'పట్టణ అభివృద్ధికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

ప్రకాశం: కనిగిరి పట్టణ అభివృద్ధికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించారని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని హైవే పక్కన ఉన్న లే అవుట్లను ఆయన పరిశీలించారు. ఎక్కడ కూడా వాగులు వంకలు ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.