నూతన అధ్యక్షుడి ఎంపిక

ATP: రాయదుర్గం విశ్వహిందూ పరిషత్ నూతన అధ్యక్షుడిగా మద్దిలేటి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు దేవరెడ్లపల్లి రాజేష్ తెలిపారు. పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గతంలో ఉన్న విహెచ్‌పీ అధ్యక్షుడుని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే.