యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
BHNG: లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు.. అందులో ప్రసాద విక్రయాలతో రూ. 4,46,050, కార్ పార్కింగ్‌తో రూ. 2,36,000, VIP దర్శనాలతో రూ. 1,25,400, బ్రేక్ దర్శనాలతో రూ. 96,600, గరుడ ట్రస్ట్ రూ.1 లక్ష, లీజులతో రూ.1,49,720 ప్రధాన బుకింగ్‌తో రూ.1,09,850, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.15,92,535 ఆదాయం వచ్చినట్లు EO భవాని శంకర్ తెలిపారు.