VIDEO: విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాతపట్నం ఎమ్మెల్యే

VIDEO: విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాతపట్నం ఎమ్మెల్యే

SKLM: మెళియాపుట్టి మండలం సుందరాడ, మొజ్జాడ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హాజరయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.