ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ కష్టాలు

ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్ కష్టాలు

NLG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై సిమెంట్ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి సిమెంట్ బస్తాకు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధరలు పెరగడంతో, పేద లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 34 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.