బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించండి.

నల్గొండ: వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కొమురవెల్లి మండలకేంద్రంలో శనివారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, విద్యర్తి నాయకులు ఏర్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.