VIDEO: మున్సిపాలిటీ ఎన్నికలపై BRS శ్రేణులకు దిశానిర్దేశం
HNK: పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో సమావేశంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఐక్యతతో ముందుకుసాగితే విజయం ఖాయమన్నారు.