యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న సర్కార్

KMM: రైతులకు తగినంత యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని BJP పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ కల్లూరులో మండల అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో యూరియా కొరతపై నిరసన చేపట్టారు. అనంతరం రైతులతో బైక్ ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు.