VIDEO: 'వనపర్తి టౌన్ హాల్లో తక్షణమే ప్రారంభించాలి'
వనపర్తి జిల్లాల్లోని కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన టౌన్ హాల్‌ను తక్షణమే ప్రారంభించాలని జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా డిమాండ్ చేశారు. వనపర్తి నడిబొడ్డున ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టౌన్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.