ఇండియా హెబిటాట్ సెంటర్‌ను సందర్శించిన
VSP: ఢిల్లీలో కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సదస్సులో విశాఖ VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, జాయింట్ కమిషనర్ కే. రమేశ్ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఇండియా హెబిటాట్ సెంటర్‌ను సందర్శించారు. విశాఖలో 8.8 ఎకరాలలో ఈస్ట్ కోస్ట్ హ్యాబిటాట్ సెంటర్‌ను పీపీపీ విధానంలో నిర్మించే ప్రతిపాదనల నేపథ్యంలో వారు ఢిల్లీ సెంటర్‌ను పరిశీలించారు.