VIDEO: ప్రమాదకర స్థాయిలో విద్యార్థుల ప్రయాణాలు

VIDEO: ప్రమాదకర స్థాయిలో విద్యార్థుల ప్రయాణాలు

ATP: కణేకల్ మండలంలోని ఎర్రగుంట వద్ద కళాశాలల విద్యార్థులు బుధవారం బస్సు డోర్ స్టెప్స్‌పై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణించారు. ఎర్రగుంట నుంచి సుమారు 30 మంది విద్యార్థులు చదువు కోసం కళ్యాణదుర్గానికి వెళ్తుంటారు. బళ్లారి నుంచి ఎర్రగుంటకు బస్సు వచ్చేలోపే బస్సు ఫుల్ అవుతోంది. దీంతో విద్యార్థులు, కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లే మహిళలకి తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు.