రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నిస్తా: మంత్రి

రెవెన్యూ డివిజన్ కోసం ప్రయత్నిస్తా: మంత్రి

ADB: బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్రజల కోరికను నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఖచ్చితంగా హామీ ఇవ్వలేనప్పటికీ, దీని కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఎక్స్ రోడ్డు నుంచి బోథ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను కూడా చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు.