ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ గూప చెన్నయ్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో 151 టెంకాయలను కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో చేన్నయ్య విజయం సాధిస్తే 151 టెంకాయలు కోడుతానని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. మంగలి రఘు, గోవర్ధన్, చారి ఉన్నారు.