మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని నియామకం

PDL: ధర్మారం మండల నూతన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సోగాల తిరుపతి ఉపాధ్యక్షులుగా బుట్టి సాగర్ మంగళవారం రోజున నియమితులయ్యారు. ఈ సందర్భంగా ధర్మారం మండల పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలను వారికి అందజేశారు.