VIDEO: ఆరోపణలపై స్పందించిన మంత్రి సంధ్యారాణి

VIDEO: ఆరోపణలపై స్పందించిన మంత్రి సంధ్యారాణి

VZM: ఇటీవల తన పీఎపై వస్తున్న ఆరోపణలపై తాజాగా మంత్రి సంధ్యారాణి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక తనను బదనాం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని పోలీసులను తానే కోరానని తెలిపారు. పోలీసులపై ప్రభావం లేకుండా ఉండేందుకు తన పీఏను తొలగించానని చెప్పారు. తనను ఏం అన్నా పడతాను కానీ.. నా బిడ్డపై అసత్య ఆరోపణలు చేయవద్దని అన్నారు.