'వివేకానంద జీవితం యువతకు ఆదర్శం'

'వివేకానంద జీవితం యువతకు ఆదర్శం'

TPT: వివేకానంద జీవితం యువతకు ఆదర్శం అని నెహ్రూ యువజన సేవా సంఘం అధ్యక్షులు జ్యోతి లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం వడమాలపేట(మం) ఎస్‌వీపురం గ్రామం నందు నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయయువజన దినోత్సవం నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అవార్డు గ్రహిత వెంకమరాజు సభ్యులు మురళి, లోకేష్, తులసి, పాల్గొన్నారు.