VIDEO: ఉరికి చిక్కుకుని చిరుత పులి మృతి

VIDEO: ఉరికి చిక్కుకుని చిరుత పులి మృతి

ATP: కళ్యాణదుర్గం (M) చాపిరి గ్రామంలో అటవీ జంతువుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేటగాళ్ల దాష్టీకానికి ఒక చిరుత ప్రాణాలు కోల్పోగా, మరో చిరుత తీవ్రంగా గాయపడింది. వేటగాళ్లు ఆహారం, నీటిని ఎరగా చూపించి ఉరితాళ్లు ఏర్పాటు చేశారు. నీటి కోసం అక్కడికి వచ్చిన రెండు చిరుత పిల్లలు ఆ ఉచ్చులో చిక్కుకున్నాయి. చిరుతల సంరక్షణలో అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని స్థానికులు తెలిపారు.