కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఇళ్ల నిధులు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
➢ తిమ్మాపూర్‌లో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన చిన్న జీయర్ స్వామి
➢ మానకొండూర్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ బొమ్మకల్లో అక్రమ ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్