అలీ ఖమేనీ విమానం ధ్వంసం: ఇజ్రాయెల్‌

అలీ ఖమేనీ విమానం ధ్వంసం: ఇజ్రాయెల్‌

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి ఇరాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మరోసారి క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెందిన వ్యక్తిగత విమానం ధ్వంసమైంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైనికులు వెల్లడించారు.