ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
SDPT: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మ్యాథ్స్-2A, బోటనీ పరీక్షలకు విద్యార్థులు హాజరుకాగా, సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది తనిఖీల అనంతరం విద్యార్థులను లోనికి అనుమతించారు. జిల్లాలో మొత్తం 20,041 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 10,089 మంది.