గార్మి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

గార్మి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

MBNR: డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి నివాసంలో ఆదివారం రాత్రి నిర్వహించిన గార్మి వేడుకలకు మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సిరాజ్ ఖాద్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీ సోదరులు సాంప్రదాయంగా నిర్వహించుకునే వేడుక గార్మి అని వెల్లడించారు.