మెస్సీ మ్యాచ్.. షెడ్యూల్ ఇదే!
✦ రాత్రి 7:50కి మెస్సీ- గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభం
✦ రాత్రి 8:06కి సీఎం రేవంత్, మెస్సీ మైదానంలోకి దిగనున్నారు
✦ రాత్రి 8:08కి రోడ్రిగో, లూయిస్ మైదానంలోకి వస్తారు
✦ రాత్రి 8:13కి పెనాల్టీ షూటౌట్
✦ రాత్రి 8:18కి మైదానంలోకి దిగనున్న రాహుల్ గాంధీ