వ్యభిచార ముఠాలో టీడీపీ నేత ?

వ్యభిచార ముఠాలో టీడీపీ నేత ?

నెల్లూరు: జిల్లాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ముఠాలో టీడీపీకి చెందిన నేత ఉండటం చర్చనీయాంశంగా మారింది. చిన్న బజార్ పోలీసులు జరిపిన రైడ్‌లో సాయి లాడ్జిలో పట్టుబడ్డ వ్యక్తుల్లో టీడీపీ నేత, చౌటపాలెం వ్యవసాయ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఉండటం కలకలం రేపుతోంది. ఇతడు ఎమ్మెల్యే సోమిరెడ్డి అనుచరుడు రావూరు రాధాకృష్ణగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.