బాపులపాడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

బాపులపాడులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన

కృష్ణా: బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, రాజకీయ విగ్రహాన్ని పూర్తిగా కప్పలేదు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ విగ్రహాలను కప్పి ఉంచాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, వైయస్సార్ విగ్రహం మాత్రం కొంత భాగం కనిపించేలా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితమే విగ్రహానికి ముసుగు వేశారు, అయితే కోతులే దానిని చించివేశాయని చెప్పారు.