విశాఖలో ఉచిత యోగ శిక్షణ
విశాఖ లాసన్స్‌బే కాలనీ, డాక్టర్ కెకేకేఆర్ గౌతమ్ స్కూల్ ఎదురుగా ఉన్న ఋషిగాయత్రి యోగ సెంటర్‌లో డిసెంబర్ 14 నుంచి సాయంత్రం 6 గంటలకు ఉచిత 14 రోజుల యోగ తరగతులు ప్రారంభం కానున్నాయి. 14 సంవత్సరాలు పైబడిన వారందరూ పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్‌కు 7780154103, 8985843489 నెంబర్లను సంప్రదించాలని యోగాచార్య డా. గొలివి అప్పలనాయుడు తెలిపారు.