ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గుడ్లూరులో బాల్యవాహం చేసిన పెద్దలపై పోలీస్ కేసు నమోదు
➢ మార్కాపురంలో బాధితులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
➢ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
➢ త్రిపురాంతకం జాతీయ రహదారిపై లారీ బోల్తా