దీర్ఘకాలిక వ్యాధులతో భారత్‌లోనే అధిక మరణాలు

దీర్ఘకాలిక వ్యాధులతో భారత్‌లోనే అధిక మరణాలు సంభవించినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. చైనా, ఈజిప్ట్, నైజీరియా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోతున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. సరైన ఆహారం, వ్యాయామం లేకపోవడంతోనే భారత్‌లో మరణాలు సంభవిస్తున్నట్లు ద లాన్సెట్ వెల్లడించింది.