'భగవద్గీతను చదవడం అలవాటు చేసుకోవాలి'
SKLM: సంతబొమ్మాలి (M) వల్లేవలస ప్రభుత్వ జడ్పీ హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకలను పంపిణీ చేసారు. అల్లు మోహన్ సౌజన్యంతో వివిధ పాఠశాలలకు అందించారు. జిల్లా కన్వీనర్ బాడానరాజశేఖర్ మాట్లాడుతూ.. భగవద్గీతను విద్యార్థి దశ నుంచే విద్యార్థులు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బలగ కృష్ణారావు ఉన్నారు.