ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: పవన్

AP: పాక్‌కు అనుకూలంగా మాట్లాడే వారిపై గతంలో తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు DY CM పవన్ వెల్లడించారు. పాకిస్తాన్‌ను ప్రేమించే కాంగ్రెస్ నాయకులు దేశం విడిచి వెళ్లాలని పునరుద్ఘాటించారు. తాజా పరిస్థితుల్లో ప్రతి పౌరుడు భారత్ ఆర్మీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. భారత ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పేడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.