ట్రంప్ నాపై లైంగిక దాడి చేశాడు: మహిళ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. 2019లో FIBకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు తన ఆవేదనను వెల్లడించింది. తాను ప్రతిఘటించినప్పుడు ట్రంప్ తనను కొట్టారని కూడా ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ఇందుకు సంబంధించిన ఆధారాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.