CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ పరిధిలోని 50 మందికి రూ. 34,51,664 CMRF చెక్కులను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ లబ్ధిదారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో CMRF నుంచి సత్వరం ఆర్థికసాయం అందుతుందన్నారు. సీఎం సహాయనిధితో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు.