స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ఎస్ కోట మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం నందు నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఆమె మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాత్మా గాంధీ ఆశయాలు సిద్ధాంతాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళుతుందని కొనియాడారు.