అక్రమాలపై ఎస్టీ కమిషన్ సీరియస్

అక్రమాలపై ఎస్టీ కమిషన్ సీరియస్

ASR: మారేడుమిల్లి మండలం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి హెచ్చరించారు. బుధవారం బోదులూరు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన తనిఖీల్లో 27 బస్తాల బియ్యం అక్రమ నిల్వలను గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.