రేపు గ్రామ సభ సమావేశం: MPDO

రేపు గ్రామ సభ సమావేశం: MPDO

ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో గురువారం(రేపు) రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాటు చేపడుతున్న 'ప్రజా పాలని-ప్రగతి ప్రణాళిక 'పై గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ గంగాసింగ్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన కోరారు.