'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది'

'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది'

AKP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు.