6,000mAhతో POCO ఫోన్.. ధర ఎంతంటే?
మొబైల్ తయారీ కంపెనీ పోకో తన సీ సిరీస్‌లో C85 5G అనే స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 15, 6.9 అంగుళాల డిస్ ప్లే, 6,000 mah బ్యాటరీ, 33W ఛార్జర్, వెనక వైపు 50MP కెమెరా, 08MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 08GB+128GB వేరియంట్ ధరను రూ.15,000గా కంపెనీ నిర్ణయించింది. 15వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.