జోగాపూర్ సర్పంచ్‌గా మౌనిక
SRCL: చందుర్తి మండల జోగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా నాగ మౌనిక గణేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీమద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలిచినట్లు తెలిపారు. తమను గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.