జిల్లాలో స్మార్ట్ బియ్యం కార్డుల పంపిణీ

జిల్లాలో స్మార్ట్ బియ్యం కార్డుల పంపిణీ

కోనసీమ: క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను సెప్టెంబరు 6న పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు కోనసీమ జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉయభాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 5,31,926 మంది లబ్దిదారులకు వీటిని అందజేస్తామన్నారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్న వారికి సైతం స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.