VIDEO: 'ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోండి'

VIDEO: 'ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోండి'

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS పార్టీ 12వ వార్డు అభ్యర్థిగా స్వప్నిక 12 ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ, మరో అభ్యర్థి గెలిచినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారని బాధితురాలు పేర్కొంది. సదరు ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ సత్య శారదకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె HIT TVతో మాట్లాడుతూ.. ఎలక్షన్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.