అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గుత్తి కోట ఉత్సవాల పోస్టర్స్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ ఆనంద్
✦ అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
✦ మాజీ ఎంపీ తలారి రంగయ్యకు 2+2 భద్రత కల్పించాలి: వైసీపీ
✦ రాప్తాడులో 102 మంది లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత