VIDEO: ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఎంతమంది డ్యూటీకి వచ్చారు రాని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్యూటీలో లేని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.