అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తత

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తత

AP: చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని BR అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకు దిగిన స్థానికులు.. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అంటే దళితుల ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టడమేనని అగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.