తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★19న రాజమండ్రిలో ఉగాది పురస్కార మహోత్సవం: ఎంపీ పూరందేశ్వరీ
★ జిల్లాలో అక్షరాంధ్ర పరీక్షలు విజయవంతం: కలెక్టర్ కీర్తీ చేకూరి
★ రాష్ట్ర అగ్నిమాపక సేవా పతకానికి ఎంపికైన ప్రక్కిలంక గ్రామానికి చెందిన ఫైర్ మ్యాన్
★ రాజమండ్రి రూరల్లో మంచినీటి కష్టాలు తీరుతాయి: ఎమ్మెల్యే గోరంట్ల