VIDEO: టీం వర్క్‌తో పని చేస్తూ ముందుకు వెళ్తున్నాం: MLA
HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసేలా చర్యలు తీసుకుంటూ టీం వర్క్ తో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో నియోజకవర్గంలోని పలువురు అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.